కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పై నిరసన కార్యక్రమం తెలియజేసిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ బ్యూరో నామ రాజేష్ కుమార్ గులాబీ పార్టీ రఘునాథపాలెం మండలం పరిధి లో జరిగింది బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. మాజీ సర్పంచ్ చెరుకూరి ప్రదీప్ బాబు. మాజీ సర్పంచ్ గార్లపాటి శ్రీను. గ్రామ అధ్యక్షుడు బానోతునంద నాయక్ మరియు శివాయిగూడెం గ్రామం నుంచి కార్యకర్తలు పార్టీ శ్రేణులు బహిరంగ ర్యాలీని రఘునాధపాలెం మండలం స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఉప సర్పంచ్ తేజావత్...