కాంగ్రెస్ పాలనలో దోపిడీ రాజ్యం నడుస్తోంది:మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 23 2026: అశ్వారావుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,ఎమ్మెల్సీలు తాత మధుసూదన్, తక్కేళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి మోసపూరిత వాగ్దానాలను...