కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు, కొరతలే

బీఆర్ఎస్ వైరా నేత అజ్మీరా వీరు నాయక్ యూరియా, డీఏపీ కొరతతో అన్నదాతల అవస్థలు కేసీఆర్ హయాంలోనే రైతులకు రక్షణ అన్ని వర్గాలను వంచించిన ప్రస్తుత ప్రభుత్వంపై ధ్వజం పొలిటికల్ పవర్ ప్రతినిధి జులై 29 2029:రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కొరతలు, కష్టాలు నిత్యకృత్యమైపోయాయని, ఈ ప్రజావ్యతిరేక పాలన వల్ల అన్నదాతలు అపార నష్టాలు చవిచూస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు అజ్మీరా వీరు నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గ పరిధిలో జరిగిన...