కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది

– రైతులపై సాగు ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు అందిస్తుంది, వ్యవసాయ యాంత్రీకరణ పథకంద్వారారైతులకుఅవసరమైనయంత్రాలను, పరికరాలను, విత్తనాలను అందించాం, – బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను కొల్లగొట్టి నేడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరం, – దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు...