కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలముందుఇచ్చినహామీలను విస్మరించి రైతులను ప్రజలను మోసం చేస్తోంది

– మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13. 2026.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రైతులను, ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ. డీకే. అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని  చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో ముఖ్యఅతిథిగాపాల్గొని ఎంపీ డీకే. అరుణ మాట్లాడుతుకాంగ్రెస్.ప్రభుత్వంవెయ్యిరోజులపాలనపూర్తయిందనిసంబరాలుచేసుకుంటోందని,అయితేఈవెయ్యిరోజుల్లోరైతులకు,సామాన్యప్రజలకుచేసిందేమిటో చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం పై డిమాండ్‌ చేశారు.ఎన్నికలసమయంలోహామీలవర్షంకురిపించిన కాంగ్రెస్‌ నేతలు, అధికారంలోకివచ్చినతర్వాతవాటిని అమలుచేయకుండాకాలయాపనచేస్తున్నారనివిమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీని అర్హులైన...