కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెరాస (డి) పార్టీ మహాధర్నా

హామీల అమలు, రైతు-యువత-మహిళల సమస్యల పరిష్కారానికి డిమాండ్ పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జూన్ 04 2026: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గురువారం తెరాస (డి) పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ధర్నాలో మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు...