కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం
*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం* *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* * జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ నందు సోషల్ మీడియా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర సోషల్ మీడియా చైర్మెన్ పెట్టేం నవీన్ గారు* *రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్‌కు పమ్మి అశోక్ అభినందనలు* ఖమ్మం: *తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్‌గా నియమితులైన...