కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ వినాశనం – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పల్లెల్లో విధ్వంసం పడకేసిన పారిశుధ్యం పట్టించుకోనీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ గ్యారెంటీలను నమ్మి అధికారంలోకి తెచ్చినందుకు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని,గత కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమం,అభివృద్ధి పండుగలా సాగితే,...