కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆందోళన
420 హామీలు, ఆరు గ్యారంటీల అమలు ఏదీ? --బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడి మండలం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల అనుసారం కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిరసన...