కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యంపై బీఆర్‌ఎస్ సమరభేరి

6 గ్యారంటీలు.. 420 హామీల అమలుకు 8 రోజుల పాటు వినూత్న నిరసనలు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: వనపర్తి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడి, రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6...