కాంట్రాక్టర్‌గా కాదు.. కూలోడిగా పనిచేసింది రైతుల కోసమే
నా కూలి డబ్బులు కూడా దొబ్బుకు తిన్నా పందికొక్కులు మీరు కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది కేవలం జిఓ లతో కమిషన్లు దండుకొని పోయింది దిష్టిబొమ్మ బి ఆర్ ఎస్ నాయకులు -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 24 2026: గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రధాన కాలువలకు బొక్కలు పెట్టి...