కాంట్రాక్టుల బిల్లులు క్లియర్ చేయించుకుని ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 15 2026: హైదరాబాద్ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడాన్ని సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి తనకు సంబంధించిన...