కాపవరం ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయ టేబుల్ లు బహుకరణ
బిక్కవోలు:కాపవరం ఉన్నత పాఠశాలకు 15వేల రూపాయలు విలువ చేసే ఐదు ఉపాధ్యాయటేబుల్ లను కొట్టు వీరవెంకట సత్యనారాయణ మూర్తి (సత్తిబాబు), కొట్టు చక్ర రావు, సత్యం శెట్టి మణికంఠ, చాపల వెంకన్న గార్లు లు బహుకరించుట జరిగింది.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు పి గోపాలకృష్ణారావు మాట్లాడుతూ తరగతి గదిలో ఉపాధ్యాయులకు టేబుల్ లు లేక ఉపాధ్యాయులు పడుతున్న అవస్థను గమనించిన పెద్దలు వెంటనే తయారు చేయించి ఐదు బల్లలను అందజేశారనీ పాఠశాల అభ్యున్నతికి మీ వంటి వారి సహాయ సహకారాలు నిరంతరం మాకు ఉండాలని...