POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:23 am Posted by : POLITICAL POWER

కాబోయే పెళ్లి కూతురుకు, పుస్తె, మెట్టలు బహుకరణ

మందడి.సరోజిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, & మరియు హైకోర్టు అడ్వకేట్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 27 2026: హబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం, ముచ్చింతల గ్రామానికి చెందిన బాల్ రాజ్ కుమార్తె వివాహానికి హాజరై, పుస్తే, మెట్టే అందించిన అందజేసిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు & హైకోర్టు అడ్వకేట్ మందడి.సరోజ్ రెడ్డి. ఈ సందర్భంగా మందడీ.సరోజిరెడ్డి మాట్లాడుతూ… ఈ శుభ సందర్భం వేళ, పండితుల ఆశీర్వాదాలు మధ్య నూతన దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, రాబోయే కాలమంత వారు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో, నేటి యువతరానికి ఆదర్శం కావాలని, పదికాలాలపాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగ దీవించారు. ఈ శుభకార్యానికి విచ్చేసినటువంటి మందడి సరోజిరెడ్డికి కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు.