కాబోయే పెళ్లి కూతురుకు, పుస్తె, మెట్టలు బహుకరణ

మందడి.సరోజిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, & మరియు హైకోర్టు అడ్వకేట్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 27 2026: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం, ముచ్చింతల గ్రామానికి చెందిన బాల్ రాజ్ కుమార్తె వివాహానికి హాజరై, పుస్తే, మెట్టే అందించిన అందజేసిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు & హైకోర్టు అడ్వకేట్ మందడి.సరోజ్ రెడ్డి. ఈ...