కామాంచికల్ గ్రామంలో ఘనంగా శ్రీ సర్వయీ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఈరోజు కామాంచికల్ గ్రామంలో శ్రీ సర్వయీ పాపన్న గౌడ్ విగ్రహం ఘనంగా ఆవిష్కరించబడింది. 1709లో ఢిల్లీ మొఘల్ సామ్రాజ్యంలో నెలకొన్న రాజకీయ అల్లకల్లోలాన్ని ఆసరాగా చేసుకుని, సర్దార్ సర్వయీ పాపన్న గౌడ్ చారిత్రాత్మక గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని తెలంగాణను పాలించిన మహనీయుని చరిత్రకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అమర్గాని వెంకటేశ్వర్లు (గౌడ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు),...