కార్డు జేబులో ఉంటే జగనన్న గుండెలో ఉన్నట్టే

ఏం చేశారని జనం కూటమికి ఓట్లేస్తారు ’ మాజీ మంత్రి ఆర్కేరోజా కార్డు జేబులో ఉంటే ..... జగనన్న గుండెల్లో ఉన్నట్లే ’ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* కూటమి పార్టీ నేతలు రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రజలు వారికి స్థానిక ఎన్నికల్లో ఓట్లేస్తారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం సాయంత్రం నగరి పార్టీ...