కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ
AITUC జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఆత్మకూరి చిరంజీవి AITUC రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఆత్మకూరు చిరంజీవి అన్నారు. బుధవారం వాంకిడి హాస్పిటల్ లో కార్మికులతో కలిసి AITUC రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ స్వతంత్రానికి ముందు...