కార్మికులకు కనీస వేతనాల పెంపు బూటకం.
కనీస వేతన మండలి సిఫార్సులు బుట్టదాఖలు. జీవో నెంబర్ 6 సవరించి కనీస వేతనం 26 వేలకు పెంచాలి. -ఎం.డి.యూసుఫ్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతన మండలి సభ్యులు. ప్రభుత్వాల నూతన ఆర్థిక విధానాలు కార్మికుల సంక్షేమానికి గొడ్డలి పెట్టు. ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెంచకపోతే సమ్మె తప్పదు. -ఎం నరసింహ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్...