కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తిన సమాచార హక్కు సంరక్షణ సమితి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 21 2026: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన విమర్శలు, ప్రస్తుతం ప్రాజెక్టు నీటిని వినియోగిస్తున్న తీరుపై సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర నాయకుడు ఆలస్యం విరన్ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టును అవినీతి, నాణ్యత లోపాలు, అధిక వ్యయం వంటి అంశాలపై తీవ్రంగా విమర్శించిందని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం,...