కాళికమ్మ–పోచమ్మ ఆలయ చెరువు కట్ట వెడల్పు పనులకు శ్రీకారం

ఎమ్మెల్యే జీఎంఆర్ హామీ మేరకు కనిమెట్టలో శరవేగంగా పనులు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 11 2026: కొత్తకోట దేవరకద్ర శాసనసభ్యులు శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆదేశాల మేరకు కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలోని శ్రీ కాళికాదేవి ఆలయం సమీపంలో ఉన్న ఊర చెరువు కట్ట వెడల్పు పనులను గ్రామ సర్పంచ్ ముంత రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. గత ఏడాది శ్రీ కాళికాదేవి పండుగ సందర్భంగా...