కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన యూత్ ఫోర్స్ నాయకులు

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశ్నలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్యపొలిటికల్ పవర్ దినపత్రిక/ పియన్9టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో "సౌత్ ఇండియా రాహుల్ గాంధీ యూత్ ఫోర్స్" నాయకులు చీళ్ళ నాగేశ్వరరావు, గట్టి ప్రసాదరావు (ప్రభు)లు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలే కాదు, తెలుగు ప్రజలెవరూ నమ్మడం లేదని పేర్కొన్నారు. కె.సి.ఆర్ హయాంలో...