కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఏ ఆర్ అదనపు ఎస్పీ.వీరారెడ్డి
– అన్యాయంపై అక్షర సమరం చేసినప్రజాకవి,ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కాళోజీ సాహిత్యం కీలక పాత్ర, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్ -10.2026. అన్యాయంపైఅక్షరసమరంచేసినప్రజాకవి,ప్రజల్లోచైతన్యంతీసుకురావడంలోకాళోజీసాహిత్యంఎంతోకీలక పాత్రఅనిఏఆర్.అదనపుఎస్పీ.వీరారెడ్డిఅన్నారు.బుధవారంవనపర్తిజిల్లాపోలీసుకార్యాలయంలోతెలంగాణ ప్రజాకవి,స్వాతంత్ర్యసమరయోధుడు,ప్రజాఉద్యమాల గొంతుక శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి కార్యక్రమాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ.వీరారెడ్డి పోలీసు కార్యాలయం అధికారులు, సిబ్బంది కలిసి కాళోజీ నారాయణరావుచిత్రపటానికిపూలమాలవేసిఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ.మాట్లాడుతూప్రజలబాధనుతనబాధగాభావించి, అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించిన మహోన్నత ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తన కలం...