కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..
................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం... మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన. కాశినాయన సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్ పిన్ 9 టివి సమగ్ర జాతీయ దినపత్రిక. రిపోర్టర్. ఎం. ప్రసాదరావు కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కాశినాయన మండలంలో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల అండదండలతో సాగిన భూ అక్రమాల పర్వం ఇప్పుడు మండలంలో దావానలంలా వ్యాపిస్తోంది. నాడు అధికార గర్వంతో,...