కిష్టారం శివారులో కత్తులతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కొబ్బరి బొండాలు నరికే కత్తులతో భార్యాభర్తల దాడి.. నిందితులు పరార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 22 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామ శివారులో కొబ్బరి బొండాలు నరికే కత్తులతో భార్యాభర్తలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని...