కులగణన సర్వే పారితోషకం జమ కాలేదని ప్రజావాణిలో అంగన్వాడీ టీచర్ వినతి

అదనపు జిల్లా కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశం పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పియన్9టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ కార్యాలయంలోని రికార్డుల ప్రకారం గత ఏడాది కులగణన సర్వే నిర్వహించిన మండల పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ దార్ల పద్మావతికి రావాల్సిన రూ.16 వేల పారితోషకం జమ అయినట్లు నమోదై ఉన్నప్పటికీ, ఆమె బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని సీఐటీయూ జిల్లా...