కులాల పేర్లతో అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
అల్వల లో పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 31 2026: ప్రతి ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆర్ఐ గణేష్ మాట్లాడుతూ... అందరూ సమానత్వంతో ఎదగాలి కులాల పేర్లతో అవమానపరిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవుతాయి అని అందరూ సమన్యాయంతో ఉండాలి అని విజ్ఞప్తి చేశారు. శనివారం పెద్దమందడి మండలంలో అల్వల గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో...