కూటమి నమ్మకద్రోహానికి ఓటుతో బుద్ధి చెప్పండి: చిలకలూరిపేట సమరశంఖంలో విడదల రజిని!

  చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధి చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. 4, 5, 6, 10, 33, 43, 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ మంత్రి విడదల రజిని నిర్వహించిన ప్రచారం ప్రజల్లో కొత్త శోభను, ఊపును నింపింది. వీధి వీధినా సాగిన ఈ పాదయాత్రకు జనప్రభంజనం తోడై, కూటమి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది! నెరవేర్చిన హామీలే మన పార్టీ శ్రీరామరక్ష! ప్రచారంలో భాగంగా రజిని మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ హయాంలో...