కూతురు కోరికను నెరవేర్చిన తండ్రి తోటి విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.కూతురు క్రీడల్లో రాణించాలన్న తండ్రి ఆకాంక్షకు తోడు తోటి విద్యార్థులకు సాయం చేయాలన్న ఆమె ఆలోచనను ప్రోత్సహిస్తూ అరుణ,మొగిల్లన్నదంపతులుఆదర్శంగా నిలిచారు.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వారి కుమార్తె నిస్సిత కబడ్డీపై ఆసక్తికనబరుస్తూజిల్లాసబ్‌జూనియర్‌ కబడ్డీ పోటీలకు ఎంపికైంది.ఈ సందర్భంగా నిస్సిత తల్లిదండ్రులు పెబ్బేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని తోటి విద్యార్థులకుఉచితంగాస్పోర్ట్స్‌,డ్రెస్సులను పంపిణీ చేశారు. చిన్న వయసులోనే...