కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు…

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ జాతీయ దినపత్రిక. రిపోర్టర్ ఏం. ప్రసాదరావు కడప జిల్లా కలసపాడు జూన్ 27 2026: మనిషికి జీవితంలో ఏదైనా సాధించాలని సంకల్పం ఉంటే దాని వెనుక ఉండే అవంతరాలను ఎదుర్కొని అనుకున్న పనిని సకాలంలో సాధించవచ్చని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో 6 తరగతి నుండి 8 9 తరగతులు చదివి ఉత్తమ ఫలితాలను సాధించి అక్కడనుండి ఉన్నత విద్య ఇతర ప్రాంతాలకు వెళ్లి గడచిన డీఎస్సీలో అత్యుత్తమ ర్యాంకును...