కృష్ణలంక సీఐ మీద హత్యా యత్నం కేసు నమోదు హత్యా యత్నం కేసు నమోదుతో సస్పెన్షన్.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ విజయవాడ: విజయవాడ నగరంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ గా పనిచేస్తున్న నాగరాజు, గాదె సాయి కృష్ణ విషయంలో అనుచితంగా ప్రవర్తించి, అతని లాకప్ మృతికి కారణమైనందుకు బి యన్ యస్ సెక్షన్103(1) 127(4),127)6) సెక్షన్ కింద హత్యా యత్నం కేసు నమోదు చేసి,సస్పెండ్ చేయటం జరిగింది. విజయవాడ పట్టణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే గాదే...