POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 2:30 pm Posted by : POLITICAL POWER

కృష్ణా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం జన్మదిన వేడుకలు

మొక్క బహుకరించిన చారుగుండ్ల కొండా

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 20 2026: జగ్గయ్యపేట పట్టణంలోని బుధవారం రోజు కృష్ణా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు మొక్కను బహుకరించి వైశ్య రత్న /మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల కొండా శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.పాల్గొన్న ముఖ్య నాయకులుకొత్త పురుషోత్తం: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్.మైనర్ రాధా: జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) సెక్రటరీ.ఈ సందర్భంగా వారు నెట్టెం రఘురాం కి ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నాయకత్వంలో బ్యాంక్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.