కృష్ణా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం జన్మదిన వేడుకలు
మొక్క బహుకరించిన చారుగుండ్ల కొండా పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 20 2026: జగ్గయ్యపేట పట్టణంలోని బుధవారం రోజు కృష్ణా జిల్లా కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు మొక్కను బహుకరించి వైశ్య రత్న /మాజీ కౌన్సిలర్ చారుగుండ్ల కొండా శుభాకాంక్షలు తెలిపారు.పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ జరిగిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.పాల్గొన్న ముఖ్య నాయకులుకొత్త పురుషోత్తం: ప్రపంచ...