కె.సి.ఆర్., కె.టి.ఆర్., హరీష్ రావు, టాటా మధు దిష్టిబొమ్మల దహనం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీకి వస్తున్న క్రమంలో,పోలీసులు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి అనుమతి లేదని అడ్డుకోవడంతో అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిపై భౌతికంగా దాడులు చేస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అప్రజాస్వామికంగా బూతు పదాలు వాడుతూ దూషించడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మల దహనం చేశారు. పిసిసి మరియు...