కేంద్రంతో సంబంధం లేకుండా..రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనాలి
– కేంద్రం ఎంత కొంటే రైతుల వద్ద తాము అంతే వరి ధాన్యమునుకొంటామనిప్రకటించడంసిగ్గుచేటు, – రైతుబంధు మూడుసార్లు ఎగ్గొట్టారని,రైతు బీమాఇన్సూరెన్స్,చెల్లించకుండరైతుబీమాకుపంగనామంపెట్టారు, – శంకర సముద్రం ప్రాజెక్టును వెంటనే పూర్తిచేసి నిర్వాసితులకు బకాయిపడ్డా పరిహారాన్ని వెంటనే చెల్లించాలి, – మాజీ జెడ్పి వైస్ చైర్మన్ వామన్ గౌడ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 21.2026. కేంద్రంతో సంబంధం లేకుండా రైతు పండించిన ప్రతి గింజను కొనాల్సిందేనని, లేని పక్షంలో ఉద్యమించి రైతు పక్షాన నిలబడి...