కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ప్రత్యేక గ్రంథంలో శ్రీశైల విశేషాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ శ్రీశైలం రిపోర్టర్ ఎస్ జేమ్స్ భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన భాషావిభాగం వారు ప్రచురించిన ప్రత్యేక గ్రంథములో శ్రీశైలమహాక్షేత్రం విశేషాలు తెలిపే ప్రత్యేక వ్యాసం ప్రచురితమైందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు. కేంద్ర హోంమంత్రత్వశాఖలోని భాషావిభాగం వారు “శివ: అనాదిహై అనంత్హై” అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగిందన్నారు. ఈ గ్రంథములో శివతత్త్వంపై బహుముఖ కోణాలలో పలు ప్రత్యేక రచనలు ప్రచురించబడ్డాయన్నారు. ఈ గ్రంథంలో శ్రీశైలక్షేత్ర విశేషాలు...