కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం..
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి బ్రహ్మంగారిమఠం ప్రచార యాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్. నాగసుబ్బారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కలసపాడు రిపోర్టర్ ప్రసాదరావు దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణ, లౌకికవాదం, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారత సిపిఐ దేశవ్యాప్త పిలుపు మేరకు 6 నుండి 15 వరకు నిర్వహిస్తున్న ప్రచార...