కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు ,యువత విజయం.
షేక్ బాజీ బాబా జిల్లా అధ్యక్షుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ IUML ఖమ్మం జిల్లా. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గోపాల్ రావు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ IUML జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, శాంతి,సహనం,పట్టుదలకు దక్కిన విజయమని, భయాన్ని...