కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పాడైన కూరగాయల సరఫరాపై ఆగ్రహం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం కంప్యూటర్ విద్యను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంలో రాజీ లేదన్న ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలించారు....