కేజీబీవీ నర్సింగ్ ఉద్యోగాల్లో ‘గోల్‌మాల్’? మెరిట్‌కు తూట్లు..

విచారణలో కొరవడిన పారదర్శకత! పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక న్యూస్ ఎన్విఆర్ 9 టీవీ (ఆర్సి కారం వెంకటేష్ ములకలపల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాoల్లో (కె జి బి వి) నర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఉద్యోగాల ఎంపికలో పారదర్శకత లోపించిందని,ఆరోపిస్తున్నారు మెరిట్ జాబితాను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెరిట్ నంబర్ 3 ని దాటి 7వ వ్యక్తికి ఎలా వచ్చింది? కేజీబీవీ నర్సింగ్ పోస్టుల నియామకంలో...