కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాఖీ కట్టిన ఇవాంక.. ఆత్మీయంగా రక్షాబంధన్ వేడుకలు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి శుభాకాంక్షలు పొలిటికల్ పవర్, హైదరాబాద్ ఆగస్టు 28: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట యువజన విభాగం మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మోటూరు మోహన్ కుమార్తె ఇవాంక, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇవాంక హిమాన్షుకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. అనంతరం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయంగా జరుపుకున్నారు. రాఖీ కట్టిన...