కేపిహెచ్ బి 9వ ఫేస్ లో ఘనంగా డా. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు
- నాయకుడు మరణించినా.. ప్రజల గుండెల్లో జీవించి ఉండటానికి నిలువెత్తు సాక్ష్యం వైయస్‌ఆర్ : కరుమూరి వెంకట్ రెడ్డి - వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒక బ్రాండ్: కొండ రాజీవ్ పొలిటికల్ పవర్ సామాగ్ర తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి: ప్రతినిధి హేమంత్ సాగర్ జులై 09 2026: తెలుగునాట రాజకీయాలు ఉన్నంత కాలం వైయస్‌ఆర్ ముద్ర సజీవంగా ఉంటుందని, నాయకుడు మరణించినా.. ప్రజల గుండెల్లో జీవించి ఉండటానికి నిలువెత్తు సాక్ష్యం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని...