POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:26 pm Posted by : POLITICAL POWER

కేసీఆర్‌కి, ప్రాణహాని కలిగించే కుట్రపై ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు సమగ్ర దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ ఆర్సి కారం వెంకటేష్ సెప్టెంబర్ 9: ములకలపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర సాధకుడు,ఉద్యమ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుని కుట్ర పూరితంగా హత్యాయత్నానికి పాల్పడుతున్న వారిపై వెంటనే కేసు నమోదు చేయాలి అని అలాగే నిన్న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలులపై కేసీఆర్ ను చంపాలి. వాని కోరుకుంటున్నాం, అని మీడియాలో, ప్రత్యేక ప్రసారాలలో, సోషల్ మీడియాలలో, జరిగిన వారిని పరిశీలించి,ఒక ప్రజా నాయకుడు పైన హత్యాయత్నానికి పాల్పడిన కుట్రదారులను తగు విచారణ జరిపి హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి అని ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు శనగపాటి సీతారాములు, బండి కొమరయ్య, పుష్పాల చందర్రావు, కొండవీటి రాజారావు, పుష్పాల సాయి,ఎలమంచిలి సునీల్, రెడ్డి సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.