కేసీఆర్‌కు ప్రజల సొమ్ము తీసుకునే నైతిక హక్కు లేదు!
తక్షణమే రాజీనామా చేయాలి.. పెద్దమందడిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు.. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాలతో కదిలిన కాంగ్రెస్ శ్రేణులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 4 2026: పెద్దమందడి మండలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి...