కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 13 2026: హన్మకొండ: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సురేఖకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో...