కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ఆర్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ కాసేపట్లో సీఎల్పీలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేల మీటింగ్ సురేఖ కుమార్తె సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ ఆగ్రహం మరోవైపు కొండా సురేఖకు పలువురు సీనియర్ మంత్రులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మద్దతు తనకు సుష్మిత వ్యాఖ్యలకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ సంబంధం లేకున్నా కనీసం ఖండించరా అంటూ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న సురేఖ...