కొడంగల్‌కు భారీగా తరలివెళ్లిన పామిరెడ్డిపల్లి రైతులు, కాంగ్రెస్ శ్రేణులు

రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోకు విశేష స్పందన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 9 2026: కొడంగల్‌లో నిర్వహిస్తున్న రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో, భారీ బహిరంగ సభకు పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు, డీసీసీ ఉపాధ్యక్షుడు టీ. సాయి చరణ్ రెడ్డి సూచనలతో గ్రామం నుంచి రైతులు, కాంగ్రెస్...