కొత్తకోటలో అయ్యప్ప భక్తుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ ప్రారంభం
– మకర సంక్రాంతి వరకు కొనసాగనున్న అన్నదాన కార్యక్రమం, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.12.2026.వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాధారుల కోసం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపకులు జోషి గోపాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ...