కొత్తకోటలో మూడేళ్ల బాలుడిపై పిచ్చికుక్క దాడి
ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల లేమిపై కుటుంబ సభ్యుల ఆవేదన పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 01 2026: కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డుకు చెందిన ఎండీ అఖిల్ ఖాన్ మూడేళ్ల కుమారుడిపై ఆదివారం ఉదయం పిచ్చికుక్క దాడి చేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్క చెంపలు, పెదవులపై తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కొత్తకోట...