కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుని సన్మానించిన ఎమ్మెల్యే జి.ఎం ఆర్
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17. 2026. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా దేశి పెంటన్న యాదవ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నిర్వహించి ఆయన చేతుల మీదుగా నియామక పత్రం అందించారు. నూతనముగా ఎన్నికైన దేశి పెంటన్న యాదవ్ నుబుధవారం...